నమస్తే
ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభ సమయంలో, హిందూ స్వయంసేవక్ సంఘ్
(విదేశాలలో RSS ), ఉక్రెయిన్ కార్యకర్తలు అక్కడ నివసిస్తున్న NRIలకు సహాయం చేయడానికి ఒక వ్యవస్థను రూపొందించారు. అక్కడ చిక్కుకున్న వారి బంధువులు, అక్కడ ఎలాంటి సహాయం కావాలన్నా ఈ క్రింది గూగుల్ ఫారమ్‌ను నింపమని మరియు క్రింద ఇవ్వబడిన కార్యకర్తలను సంప్రదించండి.
https://forms.gle/eABJQMrgyusyxb7P7
సూర్య మణి జీ +38 073 1008 108
విపుల్ G +380963206366
సర్వే భవన్తు సుఖిన్: ...........