addandclick.com Logo
  • Guest
    • Login
    • Register
    • Night mode
Shravanvv Cover Image
User Image
Drag to reposition cover
Shravanvv Profile Picture
Shravanvv
  • Timeline
  • Photos
  • Videos
  • More
    • Timeline
    • Photos
    • Videos
    • Groups
    • Likes
    • Following20
    • Followers1
    Info
  • 3 posts

  • Male
    Albums 
    0
    Following 
    20
  • Pool Produ
    Alka Jacob
    see kraken
    Worcester
    berlin tok
    jamysen ja
    Russian Ca
    FAHEEM kha
    chanajai88
    Followers 
    1
  • ankita tak
    Likes 
    0
    Groups 
    0

© 2022 addandclick.com

Language
  • English
  • Arabic
  • Dutch
  • French
  • German
  • Italian
  • Portuguese
  • Russian
  • Spanish
  • Turkish
  • Telugu

  • About
  • Blog
  • Contact Us
  • Developers
  • More
    • Privacy Policy
    • Terms of Use
    • Request a Refund
    • Frequently Asked Question
Shravanvv profile picture

Sponor Money to Shravanvv

$
Shravanvv
12 w - Translate

నమస్తే
ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభ సమయంలో, హిందూ స్వయంసేవక్ సంఘ్
(విదేశాలలో RSS ), ఉక్రెయిన్ కార్యకర్తలు అక్కడ నివసిస్తున్న NRIలకు సహాయం చేయడానికి ఒక వ్యవస్థను రూపొందించారు. అక్కడ చిక్కుకున్న వారి బంధువులు, అక్కడ ఎలాంటి సహాయం కావాలన్నా ఈ క్రింది గూగుల్ ఫారమ్‌ను నింపమని మరియు క్రింద ఇవ్వబడిన కార్యకర్తలను సంప్రదించండి.

https://forms.gle/eABJQMrgyusyxb7P7

సూర్య మణి జీ +38 073 1008 108
విపుల్ G +380963206366

సర్వే భవన్తు సుఖిన్: ...........

Like
Comment
Share
Shravanvv profile picture

Sponor Money to Shravanvv

$
Shravanvv
17 w - Translate

[26/01, 7:41 am] +91 99590 73163: *ఆంద్రప్రదేశ్ నూతన జిల్లాల స్వరూపం*

*(అమరావతి నుంచి)*

*రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నూతన జిల్లాల జనాభా, వైశాల్యం, నియోజకవర్గాలు,రెవెన్యూ డివిజన్లు మీకోసం..!*

*జిల్లా: శ్రీకాకుళం*

*ముఖ్య పట్టణం: శ్రీకాకుళం*

నియోజకవర్గాలు: 8(ఇచ్చాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట)
రెవెన్యూ డివిజన్లు: టెక్కలి(14), శ్రీకాకుళం (16) మొత్తం మండలాలు 30.
వైశాల్యం: 4,591 చ.కి.మీ

*జిల్లా : విజయనగరం జిల్లా*

కేంద్రం: విజయనగరం
నియోజకవర్గాలు: 7 (రాజాం, బొబ్బిలి, గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట)
రెవెన్యూ డివిజన్లు: బొబ్బిలి(11), విజయనగరం(15) మండలాలు 26
వైశాల్యం: 3,846 చ.కి.మీ
జనాభా: 18.84 లక్షలు


*జిల్లా పేరు : మన్యం*

జిల్లా కేంద్రం: పార్వతీపురం
నియోజకవర్గాలు: 4(పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు)
రెవెన్యూ డివిజన్లు: పాలకొండ(6),పార్వతీపురం(1 మొత్తం మండలాలు 16
వైశాల్యం: 3,935 చ.కి.మీ
జనాభా: 9.72లక్షలు

*జిల్లా పేరు : అల్లూరి సీతారామరాజు*

జిల్లా కేంద్రం: పాడేరు*
నియోజకవర్గాలు: 3 (పాడేరు, అరకు,రంపచోడవరం)
రెవెన్యూ డివిజన్లు: కొత్తగా పాడేరు(11), రంపచోడవరం(11) మొత్తం మండలాలు 22
వైశాల్యం : 12,251 చ.కి.మీ
జనాభా : 9.54 లక్షలు

*జిల్లా పేరు : విశాఖపట్నం*

జిల్లా కేంద్రం: విశాఖపట్నం
నియోజకవర్గాలు: 6 (భీమిలి, విశాఖ తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ, గాజువాక)
రెవెన్యూ డివిజన్లు: కొత్తగా భీమునిపట్నం(5), విశాఖపట్నం(5) మొత్తం మండలాలు 10
వైశాల్యం : 928 చ.కి.మీ
జనాభా : 18.13 లక్షలు
[26/01, 7:41 am] +91 99590 73163: *జిల్లా పేరు : కృష్ణా*
జిల్లా కేంద్రం: మచిలీపట్నం
నియోజకవర్గాలు: 7 (గుడివాడ, పెనమలూరు, గన్నవరం, పామర్రు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ)
రెవెన్యూ డివిజన్లు: గుడివాడ (13), మచిలీపట్నం(12) మొత్తం మండలాలు 25
వైశాల్యం: 3,775 చ.కి.మీ
జనాభా: 17.35 లక్షలు

*జిల్లా పేరు : ఎన్టీఆర్*

జిల్లా కేంద్రం: విజయవాడ
నియోజకవర్గాలు: 7 (విజయవాడ పశ్చిమ, మధ్య, తూర్పు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు)
రెవెన్యూ డివిజన్లు: విజయవాడ(6), కొత్తగా నందిగామ(7), కొత్తగా తిరువూరు(7) మొత్తం మండలాలు 20
వైశాల్యం: 3,316 చ.కి.మీ
జనాభా: 22.19 లక్షలు

*జిల్లా పేరు : గుంటూరు*

జిల్లా కేంద్రం: గుంటూరు
నియోజకవర్గాలు: 7 (తాడికొండ, గుంటూరు పశ్చిమ, మధ్య, పొన్నూరు, ప్రత్తిపాడు, మంగళగిరి, తెనాలి)
రెవెన్యూ డివిజన్లు: గుంటూరు (1, తెనాలి (8) మొత్తం 18 మండలాలు
వైశాల్యం: 2,443 చ.కి.మీ
జనాభా: 20.91 లక్షలు

*జిల్లా పేరు : బాపట్ల*

జిల్లా కేంద్రం: బాపట్ల
నియోజకవర్గాలు : 6 వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల
రెవెన్యూ డివిజన్లు : కొత్తగా బాపట్ల(12), కొత్తగా చీరాల (13) మొత్తం మండలాలు 25
వైశాల్యం : 3,829 చ.కి.మీ
జనాభా : 15.87 లక్షలు

*
*జిల్లా పేరు : పల్నాడు*

జిల్లా కేంద్రం: నరసరావుపేట
నియోజకవర్గాలు : 7 పెదకూరపాడు, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి
రెవెన్యూ డివిజన్లు : గురజాల (14), నరసరావుపేట(14) మొత్తం మండలాలు 28
వైశాల్యం : 7,298 చ.కి.మీ
జనాభా : 20.42 లక్షలు

*జిల్లా పేరు : ప్రకాశం*

జిల్లా కేంద్రం: ఒంగోలు
నియోజకవర్గాలు : 8 యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, దర్శి, కనిగిరి
రెవెన్యూ డివిజన్లు : మార్కాపురం(13), ఒంగోలు(12), కొత్తగా కనిగిరి (13) మొత్తం మండలాలు 38
వైశాల్యం : 14,322 చ.కి.మీ
జనాభా : 22.88 లక్షలు
[26/01, 7:41 am] +91 99590 73163: *జిల్లా పేరు : అనకాపల్లి*

జిల్లా కేంద్రం: అనకాపల్లి
నియోజకవర్గాలు: 7 (పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి)
రెవెన్యూ డివిజన్లు: నర్సీపట్నం(1,అనకాపల్లి(15) మొత్తం మండలాలు 25
వైశాల్యం : 4,412 చ.కి.మీ,
జనాభా : 18.73 లక్షలు

జిల్లా పేరు : తూర్పుగోదావరి
జిల్లా కేంద్రం: కాకినాడ
నియోజకవర్గాలు: 7 (తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్‌, కాకినాడ నగరం)
రెవెన్యూ డివిజన్లు: పెద్దాపురం(12),కాకినాడ(7) మొత్తం మండలాలు 19
వైశాల్యం : 2,605 చ.కి.మీ
జనాభా : 19.37 లక్షలు

జిల్లా పేరు : కోనసీమ
జిల్లా కేంద్రం: అమలాపురం
నియోజకవర్గాలు: 7 (రామచంద్రాపురం, మండపేట, కొత్తపేట, ముమ్మిడివరం,అమలాపురం, రాజోలు, పి.గన్నవరం)
రెవెన్యూ డివిజన్లు: రామచంద్రాపురం(8), అమలాపురం(16) మొత్తం మండలాలు 24
వైశాల్యం: 2,615 చ.కి.మీ
జనాభా: 18.73 లక్షలు

జిల్లా పేరు : రాజమహేంద్రవరం
జిల్లా కేంద్రం: రాజమహేంద్రవరం
నియోజకవర్గాలు: 7 (అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం)
రెవెన్యూ డివిజన్లు: రాజమహేంద్రవరం(1, కొవ్వూరు(1 మొత్తం మండలాలు 20
వైశాల్యం: 2,709 చ.కి.మీ
జనాభా: 19.03 లక్షలు

జిల్లా పేరు : నరసాపురం
జిల్లా కేంద్రం: భీమవరం
నియోజకవర్గాలు: 7 (ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు,తాడేపల్లిగూడెం)
రెవెన్యూ డివిజన్లు: నరసాపురం(8), కొత్తగా భీమవరం(11) మొత్తం మండలాలు 19
వైశాల్యం: 2,178 చ.కి.మీ
జనాభా: 17.80 లక్షలు

జిల్లా పేరు : పశ్చిమగోదావరి
జిల్లా కేంద్రం: ఏలూరు
నియోజకవర్గాలు: 7 (ఉంగుటూరు,కైకలూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు)
రెవెన్యూ డివిజన్లు: ఏలూరు(12),జంగారెడ్డిగూడెం(9), నూజివీడు(6) మొత్తం మండలాలు 27
వైశాల్యం: 6,413 చ.కి.మీ
జనాభా: 20.03 లక్షలు
[26/01, 7:41 am] +91 99590 73163: *జిల్లా పేరు : పొట్టి శ్రీరాములు నెల్లూరు*

జిల్లా కేంద్రం: నెల్లూరు
నియోజకవర్గాలు : 8 కోవూరు, నెల్లూరు నగరం, నెల్లూరు గ్రామీణం, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు
రెవెన్యూ డివిజన్లు : నెల్లూరు (12), ఆత్మకూరు (11), కావలి(12) మొత్తం మండలాలు 35
వైశాల్యం : 9,141 చ.కి.మీ
జనాభా : 23.37 లక్షలు

*జిల్లా పేరు : కర్నూలు*

జిల్లా కేంద్రం: కర్నూలు
నియోజకవర్గాలు : 8 పాణ్యం, కోడుమూరు, కర్నూలు, ప్రత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు
రెవెన్యూ డివిజన్లు : కర్నూలు (11), ఆదోని (17) మొత్తం మండలాలు 28
వైశాల్యం : 8,507 చ.కి.మీ
జనాభా : 23.66 లక్షలు

*
*
*జిల్లా పేరు : నంద్యాల*

జిల్లా కేంద్రం: నంద్యాల
నియోజకవర్గాలు : 6 నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం, బనగానపల్లె, డోన్‌, నందికొట్కూరు
రెవెన్యూ డివిజన్లు : నంద్యాల (9), కొత్తగా డోన్‌ (8), కొత్తగా ఆత్మకూరు(1 మొత్తం మండలాలు 27
వైశాల్యం : 9,155 చ.కి.మీ
జనాభా : 16.87 లక్షలు
[26/01, 7:41 am] +91 99590 73163: *జిల్లా పేరు : అనంతపురం*

జిల్లా కేంద్రం: అనంతపురం
నియోజకవర్గాలు : 8 రాయదుర్గం, కల్యాణదుర్గం, ఉరవకొండ, రాఫ్తాడు, సింగనమల, అనంతపురం అర్బన్‌, తాడిపత్రి, గుంతకల్‌
రెవెన్యూ డివిజన్లు : కల్యాణదుర్గం (12), అనంతపురం (14), కొత్తగా గుంతకల్‌(8) మొత్తం మండలాలు 34
వైశాల్యం : 11,359 చ.కి.మీ
జనాభా : 23.59 లక్షలు

*జిల్లా పేరు : శ్రీసత్యసాయిజిల్లా*

కేంద్రం : పుట్టపర్తి

నియోజకవర్గాలు : 6 మడకశిర, హిందూపురం, పెనుగొండ, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి
రెవెన్యూ డివిజన్లు : పెనుగొండ (13), కొత్తగా పుట్టపర్తి(8), కదిరి (8) మొత్తం మండలాలు 29
వైశాల్యం : 7,771 చ.కి.మీ
జనాభా : 17.22 లక్షలు

*జిల్లా పేరు : వైఎస్సార్ కడప*

జిల్లా కేంద్రం: కడప
నియోజకవర్గాలు : 7 కడప, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు
రెవెన్యూ డివిజన్లు : కడప(1, జమ్మలమడుగు(12), కొత్తగా బద్వేలు (12) మొత్తం మండలాలు 34
వైశాల్యం : 10,723 చ.కి.మీ
జనాభా : 19.90 లక్షలు

*జిల్లా పేరు : అన్నమయ్య*

జిల్లా కేంద్రం: రాయచోటి
నియోజకవర్గాలు : 6 రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లి
రెవెన్యూ డివిజన్లు : రాజంపేట (11), కొత్తగా రాయచోటి(1, మదనపల్లి(11) మొత్తం మండలాలు 32
వైశాల్యం : 8,459 చ.కి.మీ
జనాభా : 17.68 లక్షలు

*జిల్లా పేరు : చిత్తూరు*

జిల్లా కేంద్రం: చిత్తూరు
నియోజకవర్గాలు : 7 నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు
రెవెన్యూ డివిజన్లు : చిత్తూరు(18), కొత్తగా పలమనేరు, (15) మొత్తం మండలాలు 33
వైశాల్యం : 7,210 చ.కి.మీ
జనాభా : 19.85 లక్షలు

*జిల్లా పేరు : శ్రీ బాలాజీ*

జిల్లా కేంద్రం: తిరుపతి
నియోజకవర్గాలు : 7 సూళ్లూరుపేట, సత్యవేడు, గూడూరు, వెంకటగిరి, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి
రెవెన్యూ డివిజన్లు : నాయుడుపేట(13), గూడూరు (11), తిరుపతి (11) మొత్తం మండలాలు 35
వైశాల్యం : 9,176 చ.కి.మీ
జనాభా : 22.18 లక్షలు

Like
Comment
Share
Shravanvv profile picture

Sponor Money to Shravanvv

$
Shravanvv shared a Post  
17 w

Support profile picture
Support
17 w

image
Like
Comment
 Load more posts

Unfriend

Are you sure you want to unfriend?

Report this User

Important!

Are you sure that you want to remove this member from your family?

You have poked Shravanvv

New member was successfully added to your family list!

Crop your avatar

avatar

© 2022 addandclick.com

  • Home
  • About
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Request a Refund
  • Blog
  • Developers
  • More
    • Frequently Asked Question
Language
  • English
  • Arabic
  • Dutch
  • French
  • German
  • Italian
  • Portuguese
  • Russian
  • Spanish
  • Turkish
  • Telugu

© 2022 addandclick.com

  • Home
  • About
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Request a Refund
  • Blog
  • Developers
  • More
    • Frequently Asked Question
Language
  • English
  • Arabic
  • Dutch
  • French
  • German
  • Italian
  • Portuguese
  • Russian
  • Spanish
  • Turkish
  • Telugu

Comment reported successfully.

Post was successfully added to your timeline!

You have reached your limit of 5000 friends!

File size error: The file exceeds allowed the limit (23 MB) and can not be uploaded.

Unable to upload a file: This file type is not supported.

We have detected some adult content on the image you uploaded, therefore we have declined your upload process.

Share post on a group

Share to a page

Share to user

Your post was submitted, we will review your content soon.

To upload images, videos, and audio files, you have to upgrade to pro member. Upgrade To Pro

Edit Offer

0%

Sell new product

0%

    Invite Your Friends